Friday, December 19, 2014

Saptapadi “Marugelara O’ Raghava” Lyrics



Lyricist: Shri Tyagaraja Swamy (త్యాగరాజు)
Raagam: Jayanthasri (జయంతశ్రీ)
Movie: Saptapadi
Singer: Janaki
మరుగేలరా ఓ రాఘవా ||4||
మరుగేలరా చరాచరరూప పరాత్పర సుర్యసుధాకరలోచనా ||2|| ||మరుగేలరా||

“Bhaavayami Gopalabaalam” Lyrics



Lyricist: Taallapaaka Annamacharya
Singer: M.S. Subbulakshmi

భావయామి గోపాలబాలం మనస్సేవితం
తత్పదం చింతయేయం సదా ||భావయామి||

“Brahma Kadigina Paadam” Lyrics



Lyricist: Taallapaka Annamacharya
Singer: M.S. Subbulakshmi
Raga: Mukhari
Tala: Adi 
బ్రహ్మ కడిగిన పాదము ||3|| 
బ్రహ్మము తానెని పాదము ||బ్రహ్మ కడిగిన||

“Deva Devam Bhaje” Lyrics



Lyricist: Taallapaka Annamacharya
Singer: M.S. Subbulakshmi

దేవ దేవం భజే దివ్య ప్రభావం ||3||
రావణాసుర వైరి ర పుంగవం రామం ||దేవ దేవం||

“Cheri Yasoda” Lyrics



Lyricist: Taallapaka Annamacharya
Singer: M.S. Subbulakshmi

చేరి యశోదకు శిశువితడు ||2||
ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు ||చేరి యశోదకు||

“Srimannarayana” Lyrics



Singer: M.S. Subbulakshmi
Raga: Bhwoli
Tala: Adi
Music Director: Annamacharya
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ||2||
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||శ్రీమన్నారాయణ||

“Dolayamchala Dolayam” Lyrics



Lyricist: Taallapaka Annamacharya 
Singer: M.S. Subbulakshmi

డోలాయాం చల డొలాయాం హరే డొలాయాం ||3||

“Ksheerabdi Kanyakaku” Lyrics



Lyricist: Taallapaka Annamacharya 
Singer: M.S. Subbulakshmi

క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు|| ||3|| ... నీరాజనం

"Bhaja Govindam" Lyrics




Lyricist:  Adi Shankara
Singer: M. S. Subbulakshmi
Raga: Ragamalika
Tala: Adi


భజగోవిందం  భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృన్కకరణే ||1|| 

My Favourite "Sri Rangapura Vihara" (శ్రీ రంగాపుర విహార) Lyrics



Lyricist: Mutthuswami Deeskshithar (ముత్తుస్వామి దీక్షితార్)
Raagam: Brindavana Saaranga
Singer: M. S. Subbulakshmi

పల్లవి: 
రంగాపుర విహార జయ కోదండ-
రామావతార రఘువీర శ్రీ ||రంగాపుర|| ||3||

Madhura gala 'Ghantasala's' "Sesha Saila Vaasa" Lyrics



శేషశైల వాస శ్రీ వెంకటేశ శయనించు మా అయ్యా శ్రీ చిద్విలాసా ||2||

శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ, అలమేలుమంగకూ అలుక రానీయకూ ||2||
ముద్దు సతులిద్దరినీ ఇరువైపులా జేర్చి ||2||
మురిపించి లాలించి ముచ్చటల దేల్చి ||2||  ||శేషశైల వాస||

Friday, December 5, 2014

Lyrics of "Telangana Breathless Song" penned by Goreti Venkanna



MovieBandook
Lyrics: Goreti Venkanna 
Singer: Saketh Komanduri 
పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ
వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన
పద గతుల వాణి స్వర జతుల వేణి
ఉప్పొంగి మురిసే ఉల్లముల బాణి

Wednesday, December 3, 2014

Lyrics of another beautiful gem - "Bathukamma" song from V6



Writer : Mittapalli Surender
Music : Bobili Suresh
ప్రకృతి మాత ప్రతి గడపకు గౌరమ్మై వచ్చునంట రామ నా  ఉయ్యాలో సిరి దేవనా ఉయ్యాలో
పడతుల చేతుల్లో తాను పసిపాపై పెరుగునంట రామ నా ఉయ్యాలో సిరి దేవనా ఉయ్యాలో
గౌరమ్మే బతుకమ్మై గంగమ్మలో లీనమౌను రామ నా ఉయ్యాలో సిరి దేవనా ఉయ్యాలో

Monday, December 1, 2014

Chuda chakkani na talli chukkalo jabilli song lyrics



Lyricist: అందె శ్రీ
Singer: Ramana
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య
సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి
మళ్ళీ జనమంటూ ఉంటె సూరమ్మో..ఓ.ఓ.ఓ
తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా
తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా

V6 Telangana "bathukamma" song lyrics


పుడమి ఎదలపైన పురుడోసుకున్న కరుణాల తల్లివమ్మా
ఈ మట్టిబిడ్డలా ఇలవేలుపైన మా ఇంటింటి దేవతమ్మా
గలగలా గాజులా పడతులా చేతులా దోసిట్లో ఒదిగి పోతావు
పూవ్వుతో నీ పూవు అల్లుకొని ఈ ధరణి వాకిట్లో కొలువుదీరేవు
బతుకమ్మ తల్లిగా సేవలందేవు ||2||

Telangana Official Song "Jaya Jaya he Telangana" lyrics



Lyricist: Andhe sri
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ - జై జై తెలంగాణ

Lyrics of a lovely "Bathukamma" song sung by Ranirudrama



పొడల పొడల గట్ల నడుమ సందమామ
పొడల పొడల గట్ల నడుమ ఓ రాచ గుమ్మడి,  పొడిసే నొక్క సందమామ ఓ రాచ గుమ్మడి ||2||
ఆకూ చిన్నా అడవిలోన ఓ రాచ గుమ్మడి, నాకూ సిన్న దండా దొరికే ఓ రాచ గుమ్మడి ||2||
దండా పేరే పూలా దండా ఓ రాచ గుమ్మడి, దానీ పేరే గోలుకొండ ఓ రాచ గుమ్మడి ||2||

"Janani Janani Janani" Telangana Song Lyrics




ఇసకతిన్నెలలో గౌరమ్మ, తొలి ఇలవేలుపు నీవమ్మా
పూవుపురుడు పోసినజన్మ, బ్రతుకు ప్రధాతవే బతుకమ్మా
అల్లిపూలూ అందాలరవికలట, తామరలే నీతనువు చీరెలట