Friday, December 19, 2014

“Srimannarayana” Lyrics



Singer: M.S. Subbulakshmi
Raga: Bhwoli
Tala: Adi
Music Director: Annamacharya
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ||2||
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||శ్రీమన్నారాయణ||

కమలాసతీ ముఖకమల కమలహిత
కమలప్రియ కమలేక్షణ ||3||
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పదకమలమే శరణు ||2|| ||శ్రీమన్నారాయణ||

పరమయోగిజన భాగ్యధేయ శ్రీ
పరమపూరుష పరాత్పర ||2||
పరమాత్మ పరమాణురూప శ్రీ
తిరువేంకటగిరి దేవ శరణు ||2|| ||శ్రీమన్నారాయణ||



No comments:

Post a Comment