Lyricist: Mutthuswami Deeskshithar (ముత్తుస్వామి దీక్షితార్)
Raagam:
Brindavana Saaranga
Singer:
M. S. Subbulakshmi
పల్లవి:
రంగాపుర విహార జయ కోదండ-
రామావతార రఘువీర శ్రీ ||రంగాపుర|| ||3||
రంగాపుర విహార జయ కోదండ-
రామావతార రఘువీర శ్రీ ||రంగాపుర|| ||3||
అనుపల్లవి:
అంగజ జనక దేవ ||2||
బృందావన సారంగేంద్ర
వరద రమాంతరంగా ||అంగజ||
శ్యామళాంగ విహంగ తురంగ
సదయాపాంగ సత్సంగ ||రంగాపుర||
చరణం:
పంకజాప్త కుల జల నిధి సోమ ||2||
వర పంకజ ముఖ పట్టాభిరామ
పద పంకజ జిత కామ రఘురామ
వామాంక గత సీత వర వేష
శేషాంక శయన భక్త సంతోష
ఏణాంక రవి నయన మృదుతర భాష
అకళంక దర్పణ కపోల విశేష ముని-
సంకట హరణ గోవింద వేంకటరమణ ముకుంద ||3||
సంకర్షణ మూల కంద
శంకర గురు గుహానంద ||రంగాపుర||
Courtesy:
చరణం:
పంకజాప్త కుల జల నిధి సోమ ||2||
వర పంకజ ముఖ పట్టాభిరామ
పద పంకజ జిత కామ రఘురామ
వామాంక గత సీత వర వేష
శేషాంక శయన భక్త సంతోష
ఏణాంక రవి నయన మృదుతర భాష
అకళంక దర్పణ కపోల విశేష ముని-
సంకట హరణ గోవింద వేంకటరమణ ముకుంద ||3||
సంకర్షణ మూల కంద
శంకర గురు గుహానంద ||రంగాపుర||
Courtesy:
No comments:
Post a Comment