Lyricist: Taallapaka Annamacharya
Singer: M.S. Subbulakshmi
క్షీరాబ్ది కన్యకకు శ్రీ
మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు|| ||3|| ... నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవకుచమ్ములకు
నెలకొన్న కప్పురపు నీరాజనం ||2||
అలివేణి తురుమునకు హస్త కమలమ్ములకు
నిలువు మాణిక్యముల నీరాజనం.. ||2|| ... నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు||
పగటు శ్రీ వెంకటేశు పట్టపు రాణియై
నెగడు సతి కళలకును నీరాజనం ||2||
జగతి అలమేలుమంగ..
జగతి అలమేలుమంగ చక్కదనములకెల్లనీరజాలయకును నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు|| ||3|| ... నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవకుచమ్ములకు
నెలకొన్న కప్పురపు నీరాజనం ||2||
అలివేణి తురుమునకు హస్త కమలమ్ములకు
నిలువు మాణిక్యముల నీరాజనం.. ||2|| ... నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు||
పగటు శ్రీ వెంకటేశు పట్టపు రాణియై
నెగడు సతి కళలకును నీరాజనం ||2||
జగతి అలమేలుమంగ..
నిగుడు నిజశోభనపు నీరాజనం
||2|| ... నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు||
No comments:
Post a Comment