ఇసకతిన్నెలలో గౌరమ్మ, తొలి ఇలవేలుపు నీవమ్మా
పూవుపురుడు పోసినజన్మ, బ్రతుకు ప్రధాతవే బతుకమ్మా
అల్లిపూలూ అందాలరవికలట, తామరలే నీతనువు చీరెలట
నన్నుగన్న తల్లి నా జన్మభూమీ, నిన్నుమించీ దైవం మాకున్నదేమి?
తాతాతండ్రులనుండి మముకాచే తల్లీ, నీఋణమూనెట్ల తీర్చుకోనే నేలతల్లీ
తల్లీ నీ పాలధారలే రేగడిలో పారేనీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై
జననీ జననీ జననీ జైతెలంగాణా, నీవంటి తల్లీలేదే జగతీలోనా
కంటిపాపల్లోన మా NTPC, నీవొంటిమీదా పొంగె నవధాన్యరాసి
మమ్మూగన్న తల్లి నా జన్మభూమీ, నిన్నుమించీ దైవం మాకున్నదేమి?
అందాల అడవుల నిలయం, నీవేలే అక్షరాలయం
మహానీయులు నడిచిన భువనం, తరతరాలకో నిదర్శనం
కాళోజీ కవితలమౌతాం, దాశరధి పద్యాలవుతాం
పోతన లో భావాలవుతాం, సోమనకీ స్నేహితులవుతాం
గమ్యం ముద్దాడివస్తాం
జననీ జననీ జననీ జైతెలంగాణా, నీవంటి తల్లీలేదే జగతీలోనా
కంటిపాపల్లోన మా NTPC, నీవొంటి మీదా పొంగె నవధాన్యరాసి
శిలలోనా సప్తస్వరాగం, సిగలో త్రివేణిసంగమం
కరుణామయి మేరీ కోవెల, భాగ్యనగరమే గుండెకాయలా
ఐలమ్మా అడుగులమవుతాం, రుద్రమ్మా రూపాలవుతాం
సర్వాయి స్వప్నాలవుతాం, కొమరం భీం వారసులవుతాం
కోరిక నెరవేర్చుకుంటాంIsaka tinnelalo Gowramma
Tholi ila velupu neevamma
Poovu purudu posina janma
Brathuku pradhathave batukamma
Alli poolu andaala ravikalata
Taamara le nee thanuvu cheerelata
Denanana Denanana
Denana Dennanna
Denanana
Denanana Denana na
Nannu ganna
talli naa janma bhoomi
Ninnu minchi daivam maa kunnademi?
Thaata
thandrula nundi mamu kaache talli
Nee runamu netla teerchu kone nelatalli
Thalli nee
paala dhaara le, regadi lo pare neerai
Nee gundela
gadhi lo ghanule, thara tharaala tharagani sirulai
Janani
Janani Janani, Jai Telangaana
Neevanti
thalli lede jagathi lo na
Kanti
paapallona maa NTPC
Nee vonti
paina ponge nava dhanya raasi
Mammu ganna
talli maa janma bhoomi
Ninnu
minchi daivam maa kunnademi?
Andaala
adavula nilayam, neeve le akhsharaalayam
Mahaneeyulu
nadichina bhuvanam, thara tharaalaku oo nidharshanam
Kaaloji
kavithalamoutham, Daasharadhi padyalautham
Pothana lo
bhaavalautham, Somana ki snehithulautham
Gamyam
muddadi vastam
Janani Janani
Janani, Jai Telangaana
Neevanti
thalli lede jagathi lo na
Kanti paapallona
maa NTPC
Nee vonti
paina ponge nava dhanya raasi
Sila lona
sapta swaragam, siga lo triveni sangamam
Karunamayi Mary
kovela, Bhagyanagarame gunde kayala
Iylamma
adugulamoutham, Rudramma rupalautham
Sarvayi
swapnalautham, Komaram Bheem varasulautham
Korika
neraverchukuntam
No comments:
Post a Comment