Lyricist: Taallapaka Annamacharya
Singer: M.S. Subbulakshmi
డోలాయాం చల డొలాయాం హరే
డొలాయాం ||3||
మీన
కూర్మ వరాహ మృగపతి అవతార ||2|| దానవారే గుణషౌరే ధరణీధర మరుజనక ||డోలాయాం||
వామన రామ రామ వరకృష్ణ అవతార ||2||
శ్యామలాంగా రంగ రంగ..
దారుణ బుద్ధ కలికి దశవిధ అవతార ||3||
శీరపాణే గోషమాణే శ్రీ వేంకటగిరి కూటనిలయా ||డోలాయాం||
No comments:
Post a Comment