Thursday, September 17, 2015
Monday, March 2, 2015
V6 Telangana Shaakam - Anapakaya Garelu & Anapakaya Sweet Recipe
Missing home desperately since yesterday and then, I saw this. Flood of memories with mom awoke in my mind. While she was cooking, i use to gossip, asking the details of her life. More than the recipes, I watch this program more for the love and affectionate interactions between the anchors which feel so natural just like between my mom and me.
Courtesy: V6 Telangana Shaakam
Anapakaya Garelu
Anapakaya Sweet
Courtesy: V6 Telangana Shaakam
Anapakaya Garelu
Friday, January 23, 2015
Muddugaare yashodha
ముద్దుగారే యశోద
Movie: Padamati Sandhya Ragam (1986)
Lyricist: Tallapaka Annamacharya (అన్నమయ్య)
Ragam: Kurinji (కురింజి)
Singer: Janaki
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు ||3||
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ||ముద్దుగారే||
అంతనింత గోల్లేతల అరచేతి మాణిక్యము ||2||
పంతమాడే కంసునీ పాలి వజ్రము
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||2|| ||ముద్దుగారే||
కాళింగుని తలపై గప్పిన పుష్యరాగము ||2||
ఏలేటి శ్రీవెంకటాద్రీ ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయనీ దివ్య రత్నము
బాలునివలే తిరిగే పద్మనాభుడు ||2|| ||ముద్దుగారే||
Saturday, January 3, 2015
Fan-made Synopsis of Yandamuri's "Vennello Aadapilla" translated in English
Title: Vennello aadapilla (The girl under the moonlight)
Author: Yandamuri Veerendranath
Language: Telugu
Genre: Romance
Synopsis:
Only 118 minutes is left before
the deadline she gave him to find her phone number. The aircraft is about to get ready for it’s
take-off on the runway. Just then an idea flashed before him.
Friday, December 19, 2014
Saptapadi “Marugelara O’ Raghava” Lyrics
Lyricist: Shri Tyagaraja Swamy (త్యాగరాజు)
Raagam: Jayanthasri (జయంతశ్రీ)
Movie: Saptapadi
Singer: Janaki
మరుగేలరా ఓ రాఘవా ||4||
మరుగేలరా చరాచరరూప పరాత్పర
సుర్యసుధాకరలోచనా ||2|| ||మరుగేలరా||
“Bhaavayami Gopalabaalam” Lyrics
Lyricist: Taallapaaka Annamacharya
Singer: M.S. Subbulakshmi
భావయామి గోపాలబాలం
మనస్సేవితం
తత్పదం చింతయేయం సదా ||భావయామి||
తత్పదం చింతయేయం సదా ||భావయామి||
“Brahma Kadigina Paadam” Lyrics
Lyricist: Taallapaka Annamacharya
Singer: M.S. Subbulakshmi
Raga: Mukhari
Tala: Adi
బ్రహ్మ కడిగిన పాదము ||3||
బ్రహ్మము తానెని పాదము ||బ్రహ్మ కడిగిన||
Tala: Adi
బ్రహ్మ కడిగిన పాదము ||3||
బ్రహ్మము తానెని పాదము ||బ్రహ్మ కడిగిన||
“Deva Devam Bhaje” Lyrics
Lyricist: Taallapaka Annamacharya
Singer: M.S. Subbulakshmi
దేవ దేవం భజే దివ్య ప్రభావం ||3||
రావణాసుర వైరి రణ పుంగవం రామం ||దేవ దేవం||
“Cheri Yasoda” Lyrics
Lyricist: Taallapaka Annamacharya
Singer: M.S. Subbulakshmi
ధారుణి బ్రహ్మకు
తండ్రియునితడు ||చేరి యశోదకు||
“Srimannarayana” Lyrics
Singer: M.S. Subbulakshmi
Raga: Bhwoli
Tala: Adi
Music Director: Annamacharya
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ||2||Tala: Adi
Music Director: Annamacharya
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే
శరణు ||శ్రీమన్నారాయణ||
“Dolayamchala Dolayam” Lyrics
Lyricist: Taallapaka Annamacharya
Singer: M.S. Subbulakshmi
డోలాయాం చల డొలాయాం హరే
డొలాయాం ||3||
“Ksheerabdi Kanyakaku” Lyrics
Lyricist: Taallapaka Annamacharya
Singer: M.S. Subbulakshmi
క్షీరాబ్ది కన్యకకు శ్రీ
మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు|| ||3|| ... నీరాజనం
నీరజాలయకును నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు|| ||3|| ... నీరాజనం
"Bhaja Govindam" Lyrics
Lyricist: Adi Shankara
Singer: M. S.
SubbulakshmiRaga: Ragamalika
Tala: Adi
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృన్కకరణే ||1||
My Favourite "Sri Rangapura Vihara" (శ్రీ రంగాపుర విహార) Lyrics
Lyricist: Mutthuswami Deeskshithar (ముత్తుస్వామి దీక్షితార్)
Raagam:
Brindavana Saaranga
Singer:
M. S. Subbulakshmi
పల్లవి:
రంగాపుర విహార జయ కోదండ-
రామావతార రఘువీర శ్రీ ||రంగాపుర|| ||3||
రంగాపుర విహార జయ కోదండ-
రామావతార రఘువీర శ్రీ ||రంగాపుర|| ||3||
Madhura gala 'Ghantasala's' "Sesha Saila Vaasa" Lyrics
శేషశైల వాస శ్రీ వెంకటేశ శయనించు మా అయ్యా శ్రీ చిద్విలాసా ||2||
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ, అలమేలుమంగకూ అలుక రానీయకూ ||2||
ముద్దు సతులిద్దరినీ ఇరువైపులా జేర్చి ||2||
మురిపించి లాలించి ముచ్చటల దేల్చి ||2|| ||శేషశైల వాస||
Monday, December 8, 2014
Friday, December 5, 2014
Lyrics of "Telangana Breathless Song" penned by Goreti Venkanna
Movie: Bandook
Lyrics: Goreti Venkanna
Singer: Saketh Komanduri
పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ
వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన
పద గతుల వాణి స్వర జతుల వేణి
ఉప్పొంగి మురిసే ఉల్లముల బాణి
Wednesday, December 3, 2014
Lyrics of another beautiful gem - "Bathukamma" song from V6
Writer : Mittapalli Surender
Music : Bobili Suresh
ప్రకృతి మాత ప్రతి గడపకు గౌరమ్మై వచ్చునంట రామ నా ఉయ్యాలో సిరి దేవనా ఉయ్యాలో
పడతుల చేతుల్లో తాను పసిపాపై పెరుగునంట రామ నా ఉయ్యాలో సిరి దేవనా ఉయ్యాలో
గౌరమ్మే బతుకమ్మై గంగమ్మలో లీనమౌను రామ నా ఉయ్యాలో సిరి దేవనా ఉయ్యాలో
Monday, December 1, 2014
Chuda chakkani na talli chukkalo jabilli song lyrics
Lyricist: అందె శ్రీ
Singer: Ramana
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే
హొయ్య హొయ్య
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే
హొయ్య హొయ్య
సుడాసక్కాని తల్లీ
సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి
నాపల్లె పాలవెల్లి
మళ్ళీ జనమంటూ ఉంటె
సూరమ్మో..ఓ.ఓ.ఓ
తల్లీ నీ కడుపున పుడతా
మాయమ్మా
తల్లీ నీ కడుపున పుడతా
మాయమ్మా
Subscribe to:
Posts (Atom)